Gongura Chicken సండే స్పెషల్: నోరూరించే పక్కా ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్.. ఇలా వండితే రుచి అదిరిపోవాల్సిందే! మన ఆంధ్ర వంటకాల గురించి మాట్లాడుకుంటే కారం, మసాలా, పులుపు.. ఈ మూడూ కరెక్ట్‌గా పడాల్సిందే. అందులోనూ నాన్ వెజ్ ప్రియులకు ‘గోంగూర చికెన్’ పేరు వింటేనే నోట్లో...